From: babasatsang@googlegroups.com
Date: Sun, 05 Feb 2012 22:13:52 +0000
Subject: [Baba-Satsang] Digest for babasatsang@googlegroups.com - 2
Messages in 1 Topic
To: Digest Recipients <babasatsang@googlegroups.com>
=============================================================================
Today's Topic Summary
=============================================================================
Group: babasatsang@googlegroups.com
Url: http://groups.google.com/group/babasatsang/topics
- హాస్యము + బోధ (Humor + Teaching) [2 Updates]
http://groups.google.com/group/babasatsang/t/ce6b690fcb66f220
=============================================================================
Topic: హాస్యము + బోధ (Humor + Teaching)
Url: http://groups.google.com/group/babasatsang/t/ce6b690fcb66f220
=============================================================================
---------- 1 of 2 ----------
From: Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
Date: Feb 04 10:46PM +0100
Url: http://groups.google.com/group/babasatsang/msg/8b179db10158f038
[image: Saibaba3.jpg]
I guess, "Humor+Love" is a more appropriate title for this leela!
అణ్ణా చించణీకర్ అను ఒక బాబా భక్తుడు ఉండేవాడు. అతను సరళుడు, మోటువాడు,
ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు, ఎప్పటిది అప్పుడే తేల్చువాడు. బయటకు కఠినునివలే
కనిపించేవాడుగానీ, నిజానికి అతడు చాలా మంచి హృదయము కలవాడు. అందుచే బాబా అతనిని
ఎంతగానో ప్రేమించేవారు. ఒక మద్యాహ్నము అతడు బాబా ఎడమ చేతికి మర్ధనా
చేయుచుండెను. బాబాకు కుడివైపున వేణుబాయి కౌజల్గి అను ఒక వృధ్ధురాలైన వితంతువు
ఉన్నది. ఆమెను బాబా, 'అమ్మా' అని పిలిచేవారు; ఇతరులు 'మావిశీబాయి' అని
పిలిచేవారు. ఆమెదీ స్వచ్చమైన హృదయము. ఆమెకూడా ఆ సమయంలో బాబాను సేవించుచుండెను.
ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన చేతి వేళ్ళతో నొక్కుచుండెను. ఆమె దీనిని
అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను.
ఇంకొక ప్రక్క అణ్ణా మర్ధనా చేయుచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకు
అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము ఆణ్ణా ముఖమునకు చాలా దగ్గరగా వచ్చెను. ఆమె
హాస్యముగా మాట్లాడు స్వభావము కలిగియుండుటచే, అణ్ణాతో, "ఒహో, అణ్ణా చాలా
చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకోవడనికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడివి
అయినా, జుట్టంతా తెల్లబడి పోయినా, నన్ను ముద్దు పెట్టుకోడానికి నీకు సిగ్గు
లేదా?" అని అడిగెను. అణ్ణాకు కోపము వచ్చి, తన చొక్కా చేతులు పైకి మడుచుకుంటో,
ఇట్లనెను: "నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెఱ్ఱివాడినా?
నువ్వే అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుచున్నావు." అక్కడున్న వారందరూ ఈ ఇద్దరి
ముసలివాళ్ళ దెబ్బలాటను చూచి నవ్వుకొనుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా
ప్రేమించువారుగనుక, ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి, ఈ క్రింది విధముగా నేర్పుతో
సమాధాన పరిచిరి. బాబా ప్రేమతో, "ఓ అణ్ణా! ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు?
బిడ్డ తన తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో తప్పేమున్నది?" అనెను. బాబా
మాటలు విని ఆ ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా
చమత్కారమునకు అక్కడి వారందరి హృదయములు ఎంతో ఆనందముతో నిండిపోయెను.
Hemadpant describes another witty incident, in which Baba played a
peace-maker's part. There was one devotee by name Damodar Ghanashyama
Babare alias Anna Chinchanikar. He was simple, rough and straightforward.
He cared for nobody, always spoke plainly and carried all dealings in cash.
Though he looked outwardly harsh and uncompromising, he was good natured
and guileless. So Sai Baba loved him. One day, like others serving Baba in
their own way, this Anna was, one noon standing prone and was massaging the
left arm of Baba, which rested on the kathada (railing). On the right side,
one old widow named Venubai Koujalgi whom Baba called mother and all others
Mavsibai, was serving Baba in her own way. This Mavsibai was an elderly
woman with pure heart. She clasped the fingers of both her hands round the
trunk of Baba and was at this time kneading Baba's abdomen. She did this so
forcibly that Baba's back and abdomen became flat (one) and Baba moved from
side to side. Anna on the other side was steady, but Mavsibai's face moved
up and down with her strokes. Once it so happened that her face came very
close to Anna's. Being of a witty disposition she remarked - "Oh, this Anna
is a lewd (bad) fellow, he wants to kiss me. Even being so old with grey
hair he feels no shame in kissing me." These words enraged Anna and he
pulled up his sleeves and said - "You say that I am an old bad fellow, am I
quite a fool? It is you that have picked up a quarrel and are quarreling
with me". All the persons, present there were enjoying this encounter
between them. Baba Who loved both of them equally and wanted to pacify
them, managed the affair very skillfully. Lovingly He said - "Oh Anna, why
are you unnecessarily raising this hue and cry? I do not understand what
harm or impropriety is there, when the mother is kissed?" Hearing these
words of Baba, both of them were satisfied and all the persons laughed
merrily and enjoyed Baba's wit to their heart's content.
Sources:
http://www.shrisaibabasansthan.org/shri%20saisatcharitra/english/saich24_a.html
http://www.shrisaibabasansthan.org/shri%20saisatcharitra/telugu/main_telugu.html
2012/2/2 Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
---------- 2 of 2 ----------
From: Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
Date: Feb 05 09:13PM +0100
Url: http://groups.google.com/group/babasatsang/msg/2f70d03319ae66a1
[image: Saibaba4.jpg]
ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో! ఆయన ఒక భక్తుని దక్షిణ
అడిగారు. అతను తనవద్ద పైకం లేదన్నాడు. అయినా ప్రతి 10, 15 ని||లకు అతనిని
తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి, "నా వద్ద డబ్బు లేదంటూంటే!" అని
గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి, "లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు.
అదీగాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు?" అన్నారు.
Sai once repeatedly asked a sadhu for dakshina of Rs.5/-. The latter said,
in a temper, "You know that I have no money. Why do you ask me still?" Sai
smiled sportively and said, "You may have nothing to give, but why lose
your composure?" What a practical method of teaching!
Sources:
http://saibharadwaja.org/books/saileelamruthamu/saileelamruthamu.aspx?page=45
http://www.saibharadwaja.org/books/saibabathemaster/saibabathemanandthemaster.aspx
2012/2/4 Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
--
You received this message because you are subscribed to the Google
Groups "Baba-Satsang" group.
To post to this group, send email to babasatsang@googlegroups.com.
To unsubscribe from this group, send email to
babasatsang+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/babasatsang?hl=en.
--
Blissformula, PSN:13/ATAMPA(All Types Adequate Meditating
Personalities Assembling). Website:
http://sites.google.com/site/autoverflownow/free-globaltel